మహఘనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు
1.యేసే నీకు ఆశ్రయము ఆయన నీకు కోటయగును
దేవుడని నీవునమ్ముకొనుము ఆయన నీడలో విశ్రమించుము-మహ
2.వేటకాని ఉరినుండి విడిపించును వినాశము రాకుండ నిన్ను కాచును
తన రెక్కలతో నిన్ను కప్పును కేడెము మోయుచు నీచోనుండును (మహ)
3.వేయిమంది నీ ప్రక్కను పడియుండగా పదివేలు కుడిప్రక్క కూలిపడాగ
అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభూవే నీ ప్రక్క నిలుచును.(మహ)
4. నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకుందురు
యేసు నామమేరిగి నివు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును.(మహ)