మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురాBy Jesussongs / మ మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా విడువకురా విడువకురా ఆ ప్రభు సన్నిధి విడువకురా అ.ప. : ఆ ప్రేమే నిత్యమురా – ప్రభు సన్నిధి మోక్షమురా 1. పరమును చేరే మార్గము ఇరుకని శ్రమలుంటాయని ఎరుగుమురా నశించు సువర్ణము అగ్నిపరీక్షలో – శుద్దియగునని గమనించరా 2. లోక సంద్రాములో ఎదురీదాలని