మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే….
ప్రభువా నీ తగ్గింపుకు సమమేది – నీ అద్భుత కృపకు మితి ఏది
నీ ప్రేమకు ఇలలో సాటేది
నీవంటి రక్షకుడు ఏడి –నీలాంటి ప్రేమ ఘనుడేడి
నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు …… విజయం
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
వీరుడే లేచెను – మరణపు ముల్లును విరచి – సాధ్యమా మంటికి – ప్రభువునే వుంచను అణచి –2
మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్