మన్నించుమా మన్నించుమా
మన్నించుమా దేవా మన్నించుమా
మాట తప్పాను నిన్ను మరిచాను
క్షమియించి నన్ను బ్రోవుమా
కాదనక నన్ను కావుమా
ఆదాము పాపమును క్షమియించినావే
చర్మపు వస్త్రమును నిర్మించినావే
కడపటి ఆధామై ఏతెంచినావే
ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే
ఇంతచేసిననీవునాయెడలమౌనమా
చెంతచేరిననన్నుకాదనకుప్రాణామా
దావీదు పాపమును క్షమియించినావే
ఆ మరణ శాసనము రద్దు చేసినావే
దావీదు పట్టణమందు నా కొరకై పుట్టావే
ఈ ఘోర పాపి కొరకు బలియాగమయ్యావే
ఇంతచేసిననీవునాయెడలమౌనమా
చెంతచేరిననన్నుకాదనకునేస్తమా