మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
1. ఎంత ఘోర పాపులనైన మార్చివేయునుఎంత కఠిన హృదయములైనా కరిగి పోవునుయేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
2.ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలోయేసు రక్త ధారలే క్షమా సహితము
3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయంహింసయైన బాధయైన లేదు యే భయంయేసు మథుర నామమే రక్షణ కారణం