మధురం మధురం దైవ వాక్యం తేనె కన్న మధురం దేవుని వాక్యం చీకటి నిండిన వీదులలో కాంతిని వెదజల్లు దైవవాక్యం
అ.ప:జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యందేవుని దివ్య వాక్యం…
1.ఖడ్గము కంటెను వాడిగలదిప్రాణాత్మలను విభజించెడి వాక్యంహృదయమునందలి చింతలనుపరిశోదించెడి దైవ వాక్యం “జీవమున్న”
2. నాహృదయములో దైవ వాక్యంపదిలపరచుకొని యున్నందునపాపములో…నే తడబడకుండఅడుగులు కాపాడు దైవ వాక్యం “జీవమున్న”
3. కష్టములలోన దైవవాక్యంనెమ్మది నిచ్చి నడిపించునుఅలసిన,కృంగిన వేళలలోజీవింపచేయు దైవ వాక్యం “జీవమున్న”