మదినిండి అనందం పొంగుచున్నదిBy Jesussongs / మ మదినిండి అనందం పొంగుచున్నది నా మనసంతా నీరూపమునిండియున్నది 1.పరవశించి పాడనా నిన్ను కొనియాడనానిత్యమునీలోనె ఉండాలనినాప్రాణమా నాఆశ్రయమా 2.మనోహర స్ధలములలోపాలు ప్రాప్తించెనుశ్రేష్టమైన స్వాస్ధ్యమునాకు కలిగెనునాస్వాస్ధ్యమా నాపానీయ బాగమా 3.జీవమార్గమును నీవు నాకు చూపితివి యేసు నీ సన్నిదిలో సంతోషమే నాజీవమా నాఆనందమా.