మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహాభివృద్ది నొందెదవు
నీ ప్రయాస ప్రభువు నందు వ్యర్ధము కాదులే
1.మనతో ప్రభువుండగాజాగ్రత్తగా
నీవు దేవుని వెదకినసర్వశక్తుని
నీవు బ్రతిమాలుకొనిననిశ్చయం
నీ యందు శ్రద్దను నిలిపివర్ధిల్లజేయును
2. నీ నివాసముయెహోషువా చేత పంపబడినవారుపాపము
లేని వారై తిరిగి వచ్చినారురక్షణ ద్వారము తెరచి విజయంబు
నిచ్చిసేవకుని మాట స్థిరపరిచి
3.నావుయోర్దాను నీళ్ళు ఏకరాసి ఆయనేకటినమైన పరిస్థితులు బ్రద్దలై పోయెనేనా అడుగులు స్థిరపరిచి కార్యము సఫలము