వర్ణించలేను వివరించలేను
అతిశ్రేష్టమైన నీనామమున్ ఏసునీనామమున్
కొనియాడెదన్ కీర్తించెదన్ – 2
అత్యంతమైన నీప్రేమను ఏసునీప్రేమను
1. మహోన్నతుడానీవే పరిశుద్ధుడ నీవే – 2
పాపినని చూడక ప్రేమించితివే – 2
హల్లేలూయా హల్లేలూయా – 2
అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2
2. సర్వాధికారి సర్వోన్నతుడా – 2
దీనులైన మమ్ము కరుణించితివే – 2
హల్లేలూయా హల్లేలూయా – 2
అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2
3. రత్నవర్ణుడవు అతిసుందరుడవు – 2
నీమహిమ నాకిచ్చి వెలిగించితివే – 2
హల్లేలూయా హల్లేలూయా – 2