వేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు
లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగామా నా కేడెమా ॥2॥
ఆరాధన ఆరాధననా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన ॥2॥
రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బానమైననూ ॥2॥
రోగము నన్నేమి చేయదు ఎ తెగులు సమీపించదు ॥2||
వేయి మంది పడిపోయినా పదివేల మంది క్రుంగీపోయినా ॥2||
అపాయము రానేరాదు నా గుడారాన్ని సమీపించదు ॥2||
మార్గములో కాపాడుటకై దుతలను ఏర్పరచావు ॥2||
ఏ రాయి తగలకుండా ఏత్తి నన్ను పట్టుకోందువు ॥2||