వేలుగుమా దీపమై – పలుకుమా రాగమై నిలువుమా ఇతరులకు క్షేమమై
అ.ప : మార్గాన్ని ఎందరికో చూపించేలా –ఆహ్లాదం కలిగించేలా
1.తను కరిగి కొవ్వొత్తి వేలుగిచ్చునే మరణించి యేసయ్యా జీవమిచ్చేనేస్వార్ధాన్ని
కొంతైన మానేస్తేనే సాయం చేయవచ్చునే
2.మనుష్యుల కొరకు చెట్టు ఫలమిచ్చునే
తన సుతుని ప్రియతండ్రి మనకిచ్చెనే
బీదలపై నీజాలి చూపిస్తేనే దేవుని మెప్పు వచ్చునే
3.పరిమళమును పువ్వు వెదజల్లునే పరమానందం
క్రీస్తు పంచిపెట్టెనే సువార్త నలుగురికి ప్రకటిస్తేనే
సత్యం తెలియవచ్చునే