విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)
పల్లవి: ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణంఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)
1. ఆకాశ తారలు కాంతి విరియగా – ప్రకృతి రవళిoచే ఈ జగాన (2)
ముదమారగాంచిరిగొల్లలూ జ్ఞానులూ ॥ఆనందమే॥
2. నాడు పండుగ నేడు కనిపించే – లోకమా సిద్ద పడుమా (2)
ప్రభుయేసుచెంతకుపరలోక విందుకూ ॥ఆనందమే॥
విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)
ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణంఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)