విన్నారా జనులారా ఈ వార్తా శుభవార్త !!2!!
యేసయ్య జన్మించినాడురక్షకుడుదయించినాడు !!2!!
బెత్లెహేమ్ లో పశువుల పాకలోకన్యమరియ గర్భమందున !!2!!
రారాజు జన్మించినాడుమనకై భువికొచ్చినాడు !!2!!
1.సర్వశక్తి గల యేసుదేవుడుసమస్తమూ చేయగల దేవుడుపరలోక భాగ్యము వీడిదాసునిగా భువికొచ్చినాడు !!2!!
పాపమెరుగని పావనాత్ముడుపరిశుద్ధులలో అతిశ్రేష్థుడు !!2!!
యేసయ్య జన్మించినాడురక్షకుడుదయించినాడు !!2!!
2.పాపులకే వచ్చిన దేవుడుప్రేమించి కరుణించే దేవుడుఅంధకారమైన జీవితాలకువెలుగుగా ఉదయించినాడు !!2!!
పాపదొషము పరిహరింపనుపరిశుద్ధులుగా మనలను చేయను !!2!!
యేసయ్య జన్మించినాడురక్షకుడుదయించినాడు !!2!!