విజయం నీ రక్తంలో – అభయం నీ హస్తంలోBy Jesussongs / వ విజయం నీ రక్తంలో – అభయం నీ హస్తంలో సమాధానం సధాకాలం – నా రక్షకుడా నీలో 1. స్వస్థత నీరక్తంలో భద్రత నీ హస్తంలో 2. రక్షణ నీ రక్తంలో స్వాంతన నీ హస్తంలో 3. క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో 4. పవిత్రత నీ రక్తంలో వినంమ్రత నీ హస్తంలో 5. ఆరోగ్యం నీ రక్తంలో ఆనదం నీ హస్తంలో