విజయగీతము మనసార నేను పాడేద – నా
విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు “2″
పునరుద్దానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన “2”
1.ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పూటము వేసితివే నీరూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే
నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో “విజయ గీతము”
2.ఒకనీ ఆయుషు – ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్ధులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే
మహిమైస్వర్యము నీ పరిషుద్ధులలో చూపినది “విజయగీతము“
3.నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచూన్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే నీ ప్రసన్నవదనమును ఆరాధించ “విజయగీతము“