వాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై
శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2)
1.కృపయు సత్యములు – హల్లెలూయనీతి నిమ్మళము – హల్లెలూయ (2)కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ॥వాక్యమే॥
2.ఆశ్చర్యకరుడు – హల్లెలూయఆలోచనకర్త – హల్లెలూయ (2)నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను ॥వాక్యమే॥
3.పరమ దేవుండే – హల్లెలూయనరులలో నరుడై – హల్లెలూయ (2)కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే ॥వాక్యమే|