వర్ధిల్లెదము -మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై – మొవ్వువేయుదము
యేసురక్తములోనే – జయము మనకు జయమే
స్తుతిస్తోత్రములోనే – జయము మనకు జయమే
1.యెహోవా మందిర ఆవరణములో – ఎన్నెన్నో మెళ్ళు కలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి – అనుభివుంతును ప్రతి మేలును “వర్ధిల్లేదము
2.యేసయ్య సిలువ బలియాగములొ -అత్యున్నత ప్రేమ కలదు
ఆయన సముఖములోనే నిలిచి – పొందెదము శాశ్వత క్రుపను ” వర్ధిల్లేదము
3.పరిశుధ్ధాత్ముని అభిశేకములో -ఎంతో ఆదరణ కలదు
ఆయన మహీమైశ్వర్యము మనదు:ఖము సంతోషముగా మర్చును “వర్ధిల్లేదము