వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చిందిBy Jesussongs / వ వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది ఇచ్చింది ఇచ్చింది ఎనలేని ఆనందం ఇచ్చింది 1. మా యిం ముందున్న క్రిస్మస్ చెట్టు జ్ఞానుల కానుక గుర్తు తెచ్చింది గజగజ వణికించే ఈ సాయంకాలం గొల్లల సంది మాకు పంచింది 2. గణగణమంటు మోగే గంట యేసయ్య పూజకు మమ్ము పిలిచింది ఆకాశంలో వెలిగే ఓ తార పరిశుద్ధ రాత్రిని మదిలో నిలిపింది