హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన
యేసయ్యానేను కోరుకోకపోయునా
స్నేహించిన మనసు నీదయాఆదరించిన
మమతపంచిన దేవా నిను విడిచిపోనయా
1.మహా ఎండకు కాలిన అరణ్యములో
నేనుండగా సహాయమునకై చూచిన
ఫలితమేమి లేకయుండగా
నా స్థితి గమనించి -ఈ దీనుని కరుణించి
2. ప్రమాదపు చివరి అంచున కాలుమోపి
నేనుండగా సమాధాన సరోవరమున
కల్లోలము లేకయుండగా
నీ చేయు అందించి -కీడునుండి తప్పించి
3. భలాడ్యులు చుట్టుముట్టిన యుద్ధములో నేనుండగా
విలాపమువల్ల కృంగిన పరిస్థితి సాగుచుండగా
నా పక్షము వహియుంచి -పోరాటము జరిగించి