హల్లెలూయా స్తోత్రం యేసయ్యా – 4
యేసయ్యా… నీవే నా రక్షకుడవు – యేసయ్యా… నీవే నా సృష్టికర్తవు
దరిచేర్చి ఆదరించుమా – ఓ యేసయ్యా – దరిచేర్చి ఆదరించుమా..
We Praise U & Worship U –
Almighty GOD – Praise U & Worship U
హాల్లేలూయా ఆమెన్ – ఓ యేసయ్యా – ఆమెన్ హాల్లేలూయా
1.పరిశుద్ధ తండ్రివి – ప్రేమాస్వరూపివి
సర్వాధికారివి – ఓ యేసయ్యా… – 2
కరుణించి కాపాడుమా – ఓ యేసయ్యా – కరుణించి కాపాడుమా – 2
2. స్తుతులకు పాత్రుడా– స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పోగడెదన్–ఓ యేసయ్యా..
కృపచూపి నడిపించుమా – ఓ యేసయ్యా – కృపచూపి నడిపించుమా – 2