హల్లెలూయా -యేసయ్యా –2.
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2
హల్లెలూయా -యేసయ్యా –2
1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు –3
దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు –1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2
హల్లెలూయా -యేసయ్యా –2
2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు –3
ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి –1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2
హల్లెలూయా -యేసయ్యా –2
3. పౌలుసీలలు స్తుతించగా – చెరసాల పునాదులు కదిలించావు –3
ఇశ్రాయేలు స్తుతించగా – యెరికో గోడలు కూల్చావు –1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2
హల్లెలూయా -యేసయ్యా –2