శ్రమ కలిగినా భయపడకు –శ్రమ పెరిగినా
బెదిరిపోకు శ్రమలందు దేవుని ప్రేమించినా
అ.ప: సమకూడును మేలుకొరకు అన్నీ
1.శ్రమ ఓర్పును కలిగించును – నిరీక్షణ పెంపొందించును శ్రమలందున అతిశయుంచిన
2. శ్రమ పూర్ణులనుగా చేయును – స్థిరపరచి బలముతో నింపును శ్రమలందున సంతసించినా
3. శ్రమ మహిమను కొనితెచ్చును –విధేయత నేర్పించును శ్రమలందున ప్రార్ధించిన
4. శ్రమ దేవునివైపు తిప్పును – ఆదరణతో వెలిగించును శ్రమలందున స్తుతియుంచిన