శ్రమ అయినా బాధ అయినా హింసలను ఎదురయినా క్రీస్తు ప్రేమనుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురు అయినాసోదనలు ఎదురు అయినాక్రీస్తు ప్రేమనుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు బీకరుడై వచ్చుచున్నాడు ( 2 )
సర్వోన్నతుడు మేఘరుడుగా తీర్పునితిర్చ రానున్నడు ఎదురెలేని కొధమ సింహం మన ఉగ్రదతో రానున్నడు ( 2) ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…సౌర్యుడు ధీరుడు వీరుడు సూర్యుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు
అద్బుతకరుడు అశేదకరుడుసర్వంచెసినా సృష్టికర్త మహోన్నతుడు మహేశ్వరుడు సర్వం గెలిచిన సర్వేశ్వరుడు
దేవతిదేవుడు రాజతిరాజుప్రభూవుల ప్రభూవు నిత్య దేవుడు
విశ్వసమే నా బలమునిత్య జీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలె లేని బాధే లేనిఆ లోకంలో నీరంతరం జీవింతును
విమోచ్చకుడు సజీవుడు నా కనులారా నే చూసెదను యుగ యుగములకు మా రాజుడితో పాలించుటకే పోరాడేదను
ఓ క్రైస్తవ సొలిపోకుమాతీర్పు నుండి నీ ఆత్మను త్తపీంచుకోమోసపోకుమా జారీపోకుమానీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో మసిపోరకం
నీవు పోరాడు నీ పరుగునే కడముట్టించూ విశ్వసలను కాపాడుము ఏసుని చేరా వెయ్ ముంద్దడుగు ( శ్రమ అయినా బాధ అయినా …)