1.శోధనకు మిారు
చోటియకుఁడి
ధైర్యము వహించి
పోరాటమును
సాధించెడు వారు
జయించెదరు
సాతానుకు లొంగఁ
బాపం బగును
||యేసు శక్తిని గోరి
యెల్లకాలము వేఁడుఁ
డేసుఁ డాశతో మిమ్ము
డాసి నడుపును||
2.దుర్భుద్ది కుభాష
మానుండు సదా
పాపాత్ముల పొందు
తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్
ధూషింపకయు
శ్లాఘించుచు మిరు
వర్ధిల్లుఁడిలన్
3.జయించెడువారు
సౌందర్య ప్రభన్
చారు మకుటంబు
ధరించెదరు
ప్రభుండగు యేసు
నిక్కంబు నమ్ముఁ
డాయనె నిత్యంబు
సాయము నిచ్చున్