శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం..జుంటే తేనె ధారలకన్నమధురమైన నామంసాటిలేని నామం స్వస్థపరిచె నామం..అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం..యేసు నామం సుమధుర నామం (2) ॥శ్రేష్టమైన నామం॥
1.త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం..దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం..తరములెన్నో మారిన మనుజులంతా మారిన..(2)
మారని నామం..మహిమ నామం..మరణం గెలిచినా శ్రీ యేసు నామం..(2) ॥శ్రేష్టమైన నామం॥
2.జీవితమంతా జీవనమంతా..స్మరించగలిగే నామం కలవరము నన్న వెంటాడినను ధైర్యము నిచ్చే ప్రభు నామం..భారమెంతో ఉన్నను..శాంతినొసగే దివ్య నామం..(2)
మారని నామం..మహిమ నామం..మరణం గెలిచినా శ్రీ యేసు నామం..(2) ॥శ్రేష్టమైన నామం॥