శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ 2
హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2
1.దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా – 2జలప్రళయములో నోవాహును కాచిన – బలవంతుడవు నీవే కదా – 2
నీవే కదా – నీవే కదా – నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవే కదా – 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన – కరుణామయుడవు నీవే కదా – 2
నీవే కదా – నీవే కదా – నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – 2