శుభవార్త వింటిమి
యేసురక్షించును
ఎల్లవారు విననీ
యేసు రక్షించును
ప్రభు మాట వింటిరా
పర్వతంబుల్ దాటుచు
వార్త ప్రకటింపుడి
యేసు రక్షించును
2 స్వర మెత్తి పాడుడి
యేసు రక్షించును
దైవబ్రష్టు లెల్లరిన్
యేసురక్షించును
ద్వీపవాసులందరు
వినునట్లు చాటుడి
దివ్య వర్తమానము
యేసు రక్షించును
3ఇహ బాధనుండియు
యేసురక్షించును
పర బాగ్యమిచ్చును
యేసు రక్షించును
దీన జనులెల్లరు
భూమి నివాసలందరు
ఈ సువార్త వినుడి
యేసు రక్షించును