ను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
1.నా అడుగులు జార సిద్ధమాయెను –2
అంతలోన నా ప్రియుడు –2 నన్ను కౌగలించెను –1
యేసు అను నామమే – నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
2. అగాధజలములలోన – అలమటించు వేళ –2
జాలి వీడి విడువక –2 నన్ను ఆదరించెను –1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
3. అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె –2
పురుషులలో నా ప్రియుడు –2 అధిక కాంక్షనీయుడు –1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే –1 యేసు అను నామమే…