యెసయ్య వచ్చు సమాయమాయేను ఓ సోదరా….
ఆ ఘడియా మనకు తెలియదాయే నిదురించ బోకురా
ఆ రాజు రాకడ బహు నిశ్చయంబురా
ఆ రోజు కోసమే నీవు ఎదురు చూడర “యెసయ్య“
1. మేఘాల మిధ యేసు స్వామి రాగా
ప్రతి నేత్రం ఆయనను తేరిచూడగా …..
భూజనులందరు రొమ్ము పట్టుకొని ప్రాలపము చేయగా
సంతోషముతో యేసుని సందింతువా “యెసయ్య“
2. న్యాయాది పతిగా క్రీస్తు రాజు రావా
మృతులంతా ఉలికిపడి తిరిగి లేవగా
రెప్పపాటులో దేవుని జనులు యేసుని ఎదుర్కొనగా
ఎత్తబడే జనాంగంలో నివుందువా “యెసయ్య“