యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే హే జీవము జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం – తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి – యేసులో విడుదల – ఎ ఎ ఏ
శాపపు దారిలో నలిగిన వారికి – యేసే విమోచన – ల ల లా
మానవ నీతి వ్యర్థము – దేవుని నీతే జీవము (ఆ ఆ ఆ అ) –2
నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
2. పాపపు జీతమై మరణ మొచ్చెను – మానవుని చంపెను – అయయో
యేసే మరణము గెలిచి లేచెను – మరణపు ముల్లు విరిచెను-న న నా
యేసుడు పొందిన దెబ్బలే – మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) –2
నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి –యేసే దైవ జ్ఞానము – ఆహా హ
దీర్ఘాయువు ధన ఘనతలే – జ్ఞానపు అనుచర గణము – ఒహో హొ
దేవుని ఆశీర్వాదమే – ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) –2