యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరాBy Jesussongs / య యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా 1.నారోకడు నాటేరా నీరోకడు పోసేరా పైరిచినాడురా పైనున్నవాడురా “యేస“ 2.ఎలుకలున్నాయిరా – ఏర్లు కొరిికేనురా నక్కలున్నాయిరా – నక్కి చూస్తాయిరా “యేసు“