యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకు లేరనిBy Jesussongs / య s యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకు లేరని (2) వేనోళ్ళ కొనియాడిన – నా ఆశలు తీరవే కృపవెంబడి కృపను పొందుచూ కృపలో జయగీతమే పాడుచూ – కృపలో జయగీతమే పాడుచూ”యేసయ్యా“ 1.ఉన్నత ఉపదేశమందున – సత్తువగల సంఘమందున(2) కంచెగల తోటలోనా – నన్ను స్థిరపరిచినందున(2)”కృప” 2.సృష్టికర్తవు నీవేనని – దైవిక స్వస్థత నీలోనని(2) నా జనులు ఇక ఎన్నడు – సిగ్గు పడరంటివే(2)”కృప”