యేస్సయ్య గురించి ఎపుడైనా విన్నావాBy Jesussongs / య యేస్సయ్య గురించి ఎపుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నవా 1అద్వితీయ సత్య దేవుడు సర్వ శక్తిమంతుడు సర్వ లోక రక్షణ కొరకై మనవుడయ్యాడు(యేస్సయ్య) 2పాపులంగా మన కొరకై రక్తం కార్చి ప్రాణం తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు(యేస్సయ్య) 3పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు(యేస్సయ్య)