యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారముBy Jesussongs / య యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము 1.ఆయన అరచేతిలో చెక్కబాడినవారము ఆయన పోలికలో చేయబడినవారము 2.ఆయన రక్తంలో కడగబడినవారము ఆయన నామంలో నిలువబడినవారము