యెహొవా రోహీ…యెహొవా రోహీయెహొవా నాకాపరి…2
1.బండ అగు ఇశ్రాయేలు ముందు నడిపించి డందు నీ మందలో చేర్చుకోన్నవు
మంచి కాపరి నీవుప్రాణమిచ్చివు గోప్పు కాపరి నీవు కోదువే లెదు నాకు
ప్రాణాన్న కాపరిగా రానైయున్నావు
హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ .. 2
2.యెహొవా శాలో… యెహొవా శాలో….. –యెహొవా సమాధానకర్త–2
పాపపరరిహరి బలిధ్వారనీవు -సమాధాన పరచావు దేవునితో మమ్ము
నదివాలే నీ సమాధానము .. ప్రవహింపచేమ్ము నీప్రజలకు – 2
నాకున్న నీశాంతి భువి ఇవ్వలేనిది
హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ .. 2
3.యెహొవా మికదిస్.. యెహొవా మికదిస్ – పరిశుద్ధ పరిచే యెహొవా 2
పరిశుద్ధ డనుచు శేరుబులంత-ప్రతి గానమలు చేయు రాత్రింబగళ్ళు
ప్రతేకమైన జనంగముగాచేసి –పరిశుద్ధపరిచవుపాపమును బాపి
పవిత్ర పరచేను ప్రభుయేసు రక్తమై
హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ .. 2