యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడుBy Jesussongs / య యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు ||యెహోవా|| యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా||