యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడిBy Jesussongs / య యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి యెహోవా దేవుడే సుమీ సృజింప జంప గర్తయే 2 స్వశక్థి చేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగా దప్పంగా మళ్లీ చేర్చెను 3 సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ది చేతు మాయన్ జగత్తు వేయి నోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వని 4ప్రభుత్వ ముండు నంతకు అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము