యెహోవా కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినదిBy Jesussongs / య యెహోవా కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై – మరువరాని బంధమిది 1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని 2. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగ ఇల వెలగాలని