యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే త్వరగ వచ్చుచుండే2
హోసన్నా జయమే -2 హోసన్నా జయం మనకే –2
యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే
1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా –2
భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము ॥ హోసన్నా ॥
2. శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా –2
యేసు గాయముల్ స్వస్థపరచును –2
రక్తమే రక్షణ నిచ్చున్ 2 ॥ హోసన్నా ॥
3. హల్లెలూయ స్తుతి మహిమ – ఎల్లప్పుడు
హల్లెలూయ స్తుతి మహిమ –2
యేసురాజు మనకు ప్రభువై – త్వరగా వచ్చుచుండె ॥ హోసన్నా ॥