రక్తమే జయం యేసు రక్తమే జయంBy Jesussongs / ర రక్తమే జయం యేసు రక్తమే జయం (2) హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా 1.పరిశుధ్ద పరచును యేసురక్తము (2)(నను) పరమున చేర్చును యేసురక్తము (2) (పరి) |రక్తమే| 2.జయమిచ్చు రక్తము యేసురక్తము (2)(నను) జీవింప చేయును యేసురక్తము (2) (జయ) |రక్తమే