1.రేపు మాపు గూడరమ్య మైన గింజల్
ప్రీతితోను జల్లి వేచియుందము
కాపుతోడ నుండి దాపు నుండు పంట
ఏపు మిారఁ పంటఁకోసి కొందము
||పంట పండగన్ కోసికొందము
కుంట నీరు పోవఁ కోసికొందము||
2.సందియంబు లేల స్వామి సేవ యందు
వందనంబు తోడ విత్తుచుందము
కొందలంబు లేక కష్టవృత్తి చేసి
యందరంబు చేరి యానందింతము
3.ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకురంబుల్
ప్రీతిన్ కాలమెల్ల ప్రాంతమంతటన్
నేను మెుప్ప నాటి నాయకుండు రాఁగన్
నిండు పంటఁకోసం గూర్చుకొందము