రెండే రెండు మార్గాలు జీవం మరణం (2)
ఒకటే మోక్షమార్గము యేసే ఆమార్గం (2)
యేసే ఆమార్గం ప్రభుయేసేఆమార్గం |రెండే|
1.పాపము పోయే మార్గముతెలియక
చీకటిలోమనిషి వెదకుచున్నాడు
వ్రతములు పూజలు చేసినగాని
పుణ్యనదులలో మునిగినగాని
పాపము పోదు మోక్షమురాదు (2)
యేసే ఆమార్గం ప్రభుయేసేఆమార్గం |రెండే|
2.పాపిని కోరి సిలువ వదించెను
పాపపు శిక్షను తానెబరించెను
నీటిలొ నరులకు కొయ్యపై వ్రేలాడి
చక్కమగనమును పొందెను యేసు
రక్తము కార్చెను ముక్తి నొసగెను (2)
యేసే ఆమార్గం ప్రభుయేసేఆమార్గం |రెండే|