రాజువైన దేవా ఆలకించుమా (2)
ఉదయమున నాశ్వరమూ వినిపించ నీసన్నిదిలో |రాజువైన|
1.సుదలు చిలుకు నీశ్ర్ముతులే హృదిని చాటగా
మదురమైన నీతలపే మదిని నిండగా (2)
ప్రతి పలుకు అర్చనయై స్తుతి కీర్తనార్పనయై (2)
మైమరచి నేపాడగా |రాజువైన| (2)
2.అనుదినము నీసన్నిదిలో కనిపెట్టికొని నేనుండా
ఎనలేని అనురాగంతో నను కాచినావే (2)
కారున్య సాఘర హృదయా కమనీయ కూరిమి నిలయా
స్తిరదేవ గనజన పాలా అమరోన్నత
మావితలబాపినీ స్తుతులజేసి అతి రమ్య రజ్య వాసమోసగెనదేవ |రాజువైన|