రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు
నీవే మా విభుడవు లోకాన ఘనుడవు
నీవే…… నీవే…… నీవే…… నీవే……
రాజా నారాజా యేసు రాజా(2)
1రారు సరిరారు మరి నీకెవ్వరు
లేరు సరిపోరు మరి ఇంకెవ్వరూ(2)
సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు
సర్వాధికారివి సర్వాంతర్యామివి
నీవే….నీవే…..నీవే……నీవే
రాజానారాజాయేసురాజా
2ఉన్నా నేనున్నా అని అనువాడవు
ఉన్నా రానున్న ఏకైక రాజువు(2)
అగ్ని జ్వాలల వంటి కన్నులున్న వాడా
మహా తేజస్సుతో ప్రకాశించువాడా
నీవే……నీవే….నీవే……..నీవే
రాజా నా రాజా యేసు రాజా