రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యాBy Jesussongs / ర రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యా ప్రసన్నం – ప్రసన్నం – దైవ ప్రసన్నం – 2 1. వేకువనే వెదకితిని – సంతోషముతో చేరితిని –2 “ప్రసన్నం” 2. చేయి పట్టి నడుపుదువే – విడనాడని పరిశుద్ధుడవే – 2 “ప్రసన్నం” 3. పరిపాలించు అతిశయమా – ఓదార్పు ఆశ్రయమా – 2 “ప్రసన్నం” 4. స్తుతులయందు వసించెదవే – తోడైయుండు నా ప్రియుడా – 2 “ప్రసన్నం”