రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు ॥2॥
1.ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ॥2॥
గ్రహించి నీవు యేసుని చూచినహద్దు లేని ఇంపు పొందెదవు ॥2|| ॥రమ్మను॥
2.కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ |2॥
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూకనికరించి నిన్ను కాపాడును ॥2|| ॥రమ్మను॥
3.సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ॥2॥
ఆయన వెలుగు రక్షణనై యుండునుఆలసింపక త్వరపడి రమ్ము ॥2|| ॥రమ్మను॥
4.సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ॥2॥
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతోఅందరికి తన కృపలనిచ్చున్ ॥2||॥రమ్మను॥