రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోఁతముతో – రారాజు సన్నిధి కేగుదము
సఁత్పభు నామము కీర్తనలన్ – సంతోష గానము చేయుదము “రండి”
2. మన ప్రభువే మహో దేవుండు – ఘన మాహోత్మ్యముగల రాజు
భుమ్య గాధపులోయలును – భుధర శిఖరము లాయనవే “రండి”
3. సముఁదము సృష్టించె నాయనదే – సత్యుని హస్తమే భువిఁజేసెన్
ఆయన దైవము పాలితుల – మాయన మేపెడి గొఱ్ఱలము “రండి”
4. ఆ ప్రభు సన్నిధి మెాఁకరించి – ఆయన ముందర మెుక్కుదము
ఆయన మాటలు గైకొనిన – నయ్యవి మనకెంతో మేలగును “రండి”
5. తంఁడి కుమార శుద్ధాత్మకును – దగు స్తుతి మహిములు కల్గుఁగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు – నయీనట్లు యుగముల నౌను ఆమేన్ తండ్రి