రండయ్య రండి రండి పోదామురండయ్య రండి రండి పోదాము
1. పాడైనా జీవితాలు – పదిలపరచుకుందాముపరమాత్ముని రాకడకు – ప్రార్ధనలు చేద్దాముదుర్ధినములు రాకముందె – ధరణి విడచి పోకముందె
2. ముదురాకు రాలెనని – చిగురాకు నవ్వేనటచిరకాల ముందునని – ధ్యానము సమకూర్చెనటఈ రాత్రి తన ప్రాణము – పోవు సంగతి మరచెనట
3. మొహమాట పడకండి – ముందడుగు వేయండివెనుదిరిగి చూడకండి – ఎవరు మీతో రారండిపాపములను వదలండి – ప్రభు సన్నిధి చేరండి