బంగారు నగరిలో నాకొరకు ఇలBy Jesussongs / బ బంగారు నగరిలో నాకొరకు ఇల్లు – కట్టేను నాయేసు రాజు సుందరమైన నగరం – రత్నరాసుల పరమపురం 1. నీవును యేసుని అంగీకరించిన – కట్టును నీకును ఇల్లు భాధలు లేని నగరం – రోధన లెరుగని పరమపురం 2. తానుండె చోటుకు కొనిపోవుటకును – రానుండె నాయేసు రాజు ఆకలి కాని నగరం – చీకటి కానని పరమపురం