బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది – పరిశుద్ధమైన బైబిల్ గ్రంధము –2
1. గ్రంధాలలో అది రాజ గ్రంధము – వేధాలలో అది సత్యవేదము –2
నిజమైన మార్గము చూపు దీపము –2
హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా..”బంగా”
2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును – యవ్వనులకు ఉపదేశమిచ్చును –2
బాగుగ పఠియించి మేలు పొందుము –2 \హల్లే\
3. దేవుని వాక్యమును ప్రేమించుము – అది నీకు ఎంతో నెమ్మదిచ్చును –2
నీ భాధలలో నిన్ను ఆదుకొనును –2 \హల్లే\
4. నీ పాప జీవితమును మార్చివేయును – పాపము చేయకుండ కాపాడును2
నీ మార్గములను వెలిగించును –2 \హల్లే\
5. భూమి, ఆకాశములు గతియించును – దేవుని మాటలు గతియింపవు –2
అవియన్ని నిజముగ నెరవేరును -2 \హల్లే\